బాపట్ల (అక్షర ప్రళయం)
బాపట్ల నియోజవర్గ టిడిపి ఆధ్వర్యంలో నారా రామ్మూర్తి నాయుడు కి ఘనంగా నివాళులు బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు మందపాటి ఆంద్రేయ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యేగాచంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తన సేవలు అందించారు, టిడిపిరాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఫరీద్ మస్తాన్ మాట్లాడుతూ 1994 లో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు. నివాళులర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేజర్ల సతీష్,కొల్లూరు వెంకట్రావు,చాప సోమయ్య,సు రగాని శేఖర్,దార అశోక్, వినికోట వీరయ్య నాయుడు, పరిస రమేష్ గౌడ్, దొమ్మలపాటి రాఘవేంద్ర, పసుమర్తి యున, కటి అశోక్, సుబ్బారావు, కొలకలేటి రమేష్,కాలేశా, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు