కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి
బాపట్ల (అక్షర ప్రళయం)
బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి.ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తూ… తన పరిధిలోని వాటికి తక్షణమే పరిష్కార మార్గం చూపిన జిల్లా కలెక్టర్.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, వివిధ శాఖల జిల్లా అధికారులు.