విశాఖ తూర్పు (అక్షర ప్రళయం)
నగరంలో ఎం.వి.పి పోలీసు స్టేషన్లలో రెండు మిస్సింగ్ కేసులను 24 గంటల వ్యవధిలో ఛేదించి, మంగళవారం వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన నగర పోలీసులు.ఎం.వి.పి పోలీసు స్టేషన్ నందు రెండు మిస్సింగ్ కేసులలో ఇంటి నుండి వెళ్లిపోయిన ఒక వివాహితుడని, పిల్లలతో ఇంటి నుండి వెళ్లిపోయిన వివాహిత యొక్క ఆచూకీ లను సకాలంలో గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించిన నగర పోలీసులు.సకాలంలో మిస్సింగ్ కేసులను ఛేదించిన పోలీసు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., అభినందించారు.