విశాఖపట్నం,(అక్షర ప్రళయం)
విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ ఐపీఎస్.శంక బ్రాత బాగ్చీ ఆదేశాల మేరకు.ఫోటోలో వున్న వ్యక్తిని
హోం కి తరలించిన పోలీసులు. ఇతని పేరు.శ్రీను వయసు. సుమారు 45..తండ్రి .పేరు.నాగు తల్లి.. శాంతాబాయి ఊరు మద్నూర్. నిజాంబాద్ జిల్లా… వివరాలు ఇలా ఉన్నాయి.లాసెన్స్ బే కాలనీలో.ఎంపీ. భరత్ ఆఫీసు ఎదురుగా పడుకుని ఉన్న వ్యక్తిని చూసిన పోలీస్ కమిషనర్… ద్వారక ఏసిపి నరసింహమూర్తి కి సమాచారం అందించినారు. ఏసీపీ ఎంవిపీ పోలీసు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించినారు.ఎం.వి.పి. పోలీస్ స్టేషన్ (ఏ.ఎస్. ఐ) గోవింద్ అతన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హోం లెస్ షెల్టర్ పెద్ద వాల్తేర్ విశాఖపట్నం హోంకు తీసుకురావడం అయినది. ఈ సందర్బంగా పలువురు పోలీసులను అభినందించారు.